8 March, 2026 | 1:45 PM

ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతున్న ఇరాన్

08-03-2026 12:03 PM

టెహ్రాన్: ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడుతుంది. బహ్రెయిన్ లోని అమెరికా స్థావరం, ఇరాక్ లోని అమెరికా ఎంబసీపై, అలాగే ఇర్బిల్ విమానాశ్రయం లక్ష్యంగా ఇరాన్ దాడులకు పాల్పడుతుంది. దుబాయ్ లోని ప్రసిద్ధి 23 మెరీనా టవర్ ఇరాన్ దాడుల్లో దెబ్బతింది. ఇరాన్ ప్రయోగించిన 15 క్షిపణులను, 121 డ్రోన్లలో 119 ధ్వంసం చేశామని దుబాయ్ తెలిపింది.