28 June, 2026 | 3:45 PM

Breaking News

పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: సర్పంచ్ గండి నారాయణ   •   గుండ్రాంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •  

ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ సమీక్ష

08-03-2026 03:22 PM

హైదరాబాద్: ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, శ్రీహరి, ఎంపీలు మల్లు రవి, డీకే అరుణ పాల్గొన్నారు. సంబంధిత అధికారులు, ఇంజినీర్లు, కలెక్టర్లతో హైదరాబాద్ జలసౌధలో సమావేశమై పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులపై, కోయిల్ సాగర్, జూరాల ప్రాజెక్టులు, నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకాలపై సమీక్ష చేశారు. భూసేకరణ, సమస్యలు, పనులు పురోగతి, నిధులకు సంబంధించిన అంశాలపై మాట్లాడారు.