7 August, 2026 | 11:10 PM

బోధన్ విద్యుత్ సరఫరాలో అంతరాయం

07-08-2026 09:51 PM

బోధన్,(విజయక్రాంతి): బోధన్ సబ్స్టేషన్ మెయింటెనెన్స్ పనుల కారణంగా బోధన్ పట్టణంలోని 33/11 కేవీ పరిధిలోని అన్ని కాలనీల్లో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ నాయిని కృష్ణ తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సరఫరా నిలిపివేస్తామని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.