14 March, 2026 | 11:32 AM

సజావుగా ఇంటర్ పరీక్షలు

14-03-2026 02:14 AM

ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య

హైదరాబాద్, మార్చి 13 (విజయక్రాంతి): ఇంటర్ పరీక్షలను సజావుగా నిర్వహించామని, శుక్రవారంతో ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం ప్రధాన పరీక్షలు ముగిశాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి తెలిపారు. పరీక్షలను సీసీ కెమెరాల నిఘాలో పర్యవేక్షించామని, గతం లో 115 మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదుకాగా, ఈసారి ఆ సంఖ్య 54కి చేరింద న్నారు. స్టేట్ అబ్జర్వర్లు, ఫ్లయింగ్ స్కాడ్, జిల్లా ఉన్నతాధికారులందరూ రాష్ట్రంలోని 2976 పరీక్షా కేంద్రాలను సందర్శించారని పేర్కొన్నారు.