22 May, 2026 | 9:51 PM

Breaking News

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు   •   ప్రభాకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి   •   సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •  

సీతారంపూర్‌లో అభివృద్ధి పనుల పరిశీలన

13-03-2026 01:50 PM

దోమకొండ, మార్చి13(విజయక్రాంతి): దోమకొండ మండలం సీతారంపూర్(Sitarampur) గ్రామంలో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, ఎంపీవో కలిసి శుక్రవారం పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. గ్రామంలో జరుగుతున్న ఈజీఎస్ పనుల స్థలాన్ని సందర్శించి పనుల పురోగతిని తెలుసుకున్నారు. అనంతరం యూపీఎస్ పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి సిబ్బందితో మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు కావాలని సూచించారు. గ్రామ అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంజీవులు, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.