1 May, 2026 | 12:56 PM

జడ్చర్లలో దారుణం... చెట్ల పొదల్లో శిశువు మృతదేహం

01-05-2026 11:40 AM

జడ్చర్ల హౌసింగ్ బోర్డు కాలనీలో దారుణం

హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో(Housing Board Colony) దారుణం చోటుచేసుకుంది. చెట్ల పొదల్లో శిశువు మృతదేహం లభ్యం అయింది. శిశువు మృతదేహాన్ని వీధి కుక్కలు పీక్కుతిన్నాయి. శిశువును గమనించిన స్థానికులు జడ్చర్ల పోలీసులకు(Jadcherla Police) సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.