8 August, 2026 | 5:54 PM

రెండవ దశ ఇందిరమ్మ లబ్ధిదారుల గుర్తింపు

08-08-2026 04:33 PM

బోథ్,(విజయక్రాంతి): మండలంలోని ఉప్పల్దరి గ్రామంలో రెండవ దశ ఇందిరమ్మ ఇన్ ద లబ్ధిదారుల గుర్తింపు కార్యక్రమాన్ని ఎంపీడీవో రమేష్ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుడిసెలలో ఉన్నవారికి ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. దశలవారీగా వారిగా అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజురవుతాయి అన్నారు. దళారుల నమ్మవద్దని ఎవరైనా ఇందిరమైంది ఇస్తామంటూ అంటే కార్యదర్శిని సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో పంచాయతీ సర్పంచుతోపాటు కార్యదర్శి అశోక్ సిబ్బంది అన్వేష్ పహీమ్ మనీ తదితరులు పాల్గొన్నారు.