calender_icon.png 14 February, 2026 | 12:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నా జీవితాంతం రుణపడి ఉంటా

14-02-2026 10:50:35 AM

మునిపల్లి అంజమ్మ, సత్యనారాయణ 

సదాశివపేట: నన్ను అభిమానంతో ఆదరించి నన్ను గెలిపించిన 20వ వార్డు ప్రజలకు పేరుపేరునా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను, ఏ కష్టం వచ్చినా ముందుంటానని, దామోదర్ రాజనర్సింహ, హెల్త్ మినిస్టర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, సహకారంతో, వార్డుని అలాగే సదాశివపేటని అన్ని విధాల  అభివృద్ధి చేసి తిరుతానని, నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని కచ్చితంగా సదాశివపేట పట్టణ ప్రజలకు గుర్తుండే విధంగా అభివృద్ధి పరుస్తానని, మునిపల్లి అంజమ్మ, సత్యనారాయణ అన్నారు.