29 April, 2026 | 3:00 PM

Breaking News

పెద్ద అంబర్‌పేటలో హైడ్రా కూల్చివేతలు

29-04-2026 12:27 PM

హైదరాబాద్: పెద్ద అంబర్ పేటలోని ప్రజయ్ గుల్ మొహర్ లో హైడ్రా కూల్చివేతలు(Hydra Demolitions) చేపట్టింది. గుల్ మొహర్ గేటెడ్ కమ్యూనిటీ రోడ్డులో ప్రవారీగోడను హైడ్రా నేల మట్టం చేసింది. కాలనీలకు వెళ్లకుండా అక్రమంగా ప్రహారీ గోడ నిర్మించారు. స్థానికుల నుంచి ఫిర్యాదులు రావడంతో ప్రవారీగోడను కూల్చివేసింది. దీంతో గత 2 గంటలుగా హైడ్రామా కొనసాగుతుంది.