ప్రణయ్ సంచలనం
28-05-2026 12:06 AM
సింగపూర్, మే 27 : సింగపూర్ ఓపెన్‌లో భారత షట్లర్లు దూసుకెళుతున్నారు. పురుషుల సింగిల్స్‌లో హె చ్‌ఎస్ ప్రణయ్ సంచలనం సృష్టించాడు. వర ల్డ్ నెం.5 ర్యాంకర్, ఇండోనేషియాకు చెందిన జొనాథన్ క్రిస్టేను ఓడించాడు. 61 నిమిషాల పాటు సాగిన పోరులో 10 21 12, 21 స్కోరుతో ప్రణయ్ సంచలన విజయం సాధించాడు.
తొలి గేమ్ కోల్పోయినా తర్వాత అద్భుతంగా పుంజుకున్న ప్రణయ్ వరుస గేమ్స్ గెలిచి మ్యాచ్‌ను సొం తం చేసుకున్నాడు. అటు మిక్సిడ్ డబుల్స్‌లో ధృవ్ కపిల, తనీశా జోన మందంజ వేసిం ది. తొలి రౌండ్‌లో భారత జోడీ 21 2 21 స్కోరుతో మలేషియాకు చెందిన వాంగ్ టిన్, లిమ్ చుపై గెలిచింది.






