6 July, 2026 | 1:12 PM

Breaking News

కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •   ప్రియ మిల్క్ పార్లర్ ప్రారంభించిన డిప్యూటీ మేయర్   •   7 ఎకరాలలోపు రైతులకు 'రైతుభరోసా' నిధులు విడుదల   •  

గుడిబండలో ఉద్యానవన శాఖ సమావేశం

06-05-2026 02:36 AM

కోదాడ, మే 5: కోదాడ మండల పరిధిలోని గుడిబండ గ్రామ పంచాయతీ లో ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక లో భాగంగా ఉద్యాన వన శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో గుడిబండ గ్రామ సర్పంచ్ మందుల నాగయ్య, కోదాడ ఎంపీడీఓ ఇసాక్ హుస్సేన్, ఎంపీఓ రాంబాబు, సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఉద్యాన వన శాఖ అధికారులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.