ప్రియ మిల్క్ పార్లర్ ప్రారంభించిన డిప్యూటీ మేయర్
06-07-2026 12:49 PM
కరీంనగర్,జూలై06(విజయక్రాంతి): కరీంనగర్ జ్యోతి నగర్ లో ప్రముఖ సంస్థ ప్రియ మిల్క్ పార్లల్ ను సోమవారం నాడు కరీంనగర్ నగర డిప్యూటీ మేయర్ వై సునీల్ రావు , కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు తో కలసి ప్రారంభించారు కార్యక్రమంలో కార్పొరేటర్. కేపీపీ చంద్ర, డైరెక్టర్ రామ్మోహన్ రావు, జనరల్ మేనేజర్ సి హెచ్ నర్సింగ రావు తో పాటు అభిరామ్ సిబ్బంది పుర ప్రముఖులు ప్రజలు పాల్గొన్నారు ఈ సందర్బంగా సునీల్ రావు మాట్లాడుతూ ప్రియ అందితున్న పాలు పాలపదార్థాలు నాణ్యత తో ఉండి వినియోగదారుల అభిమానాన్ని చురగొంటుందని అన్నారు..ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.






