1 April, 2026 | 5:15 AM

ఎమ్మెల్సీకి సన్మానం

01-04-2026 12:30 AM

నిజాంసాగర్ మార్చి 31 ( విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలం తుంకి పల్లి గ్రామానికి చెందిన బిజెపి నాయకులు  లింగాల శంకర్ మంగళవారం నాడు  ఎమ్మెల్సీ చిన్న మైల్ అంజిరెడ్డిని ఆయన స్వగృహంలో కలిసి ఘనంగా సన్మానించారు. మండలంలో పార్టీ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందించాలని  కోరారు.