25 February, 2026 | 9:01 PM

కౌన్సిలర్ కు సన్మానం

25-02-2026 05:25 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని బాగులవాడా ఇంద్రనగర్ వార్డు కౌన్సిలర్ యాదవ సంఘం నేత శ్రీకాంత్ యాదవ్ ను బీసీ సంక్షేమ సంఘం నాయకులు సన్మానం చేశారు. శాలభత సత్కరించి మెమొంటో బహుకరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు అనుముల భాస్కర్ ఉన్నారు