11 April, 2026 | 2:10 AM

మంత్రి పొంగులేటిని మర్యాదపూర్వకంగా కలిసిన హాఫీజుద్దీన్

11-04-2026 12:18 AM

కూసుమంచి, ఏప్రిల్ 10(విజయక్రాంతి): ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన మొహమ్మద్ హాఫీజుద్దీన్ కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసి పుష్పగుచ్ఛం అందజేసి ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం కూసుమంచి మండలం పర్యటనలో భాగంగా కూసుమంచి క్యాంప్ కార్యాలయంకు వచ్చిన మంత్రి పొంగులేటి ని హాఫీజుద్దీన్ కలిసి మాట్లాడారు. జిల్లా ప్రధానకార్యదర్శి గా బాధ్యతలు ఇచ్చిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.