29 July, 2026 | 10:05 PM

Breaking News

అదుపుతప్పి కారు బోల్తా   •   గురుపౌర్ణిమ వేడుకల్లో సాయిబాబా ఆశీస్సులు పొందిన మున్సిపల్ చైర్మన్   •   నల్లవాగు ప్రాజెక్టును పరిశీలించిన ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి   •   గురువుల ను సన్మానించిన అమ్ము స్వచ్ఛంద సంస్థ   •   బాధితులకు సత్వర న్యాయం.. సమర్థవంతమైన పోలీసింగ్‌కు పునాది   •   బురదలో చిక్కుకున్న ఆర్టిసి బస్సు   •   ఓటు హక్కు అమూల్యం.. దరఖాస్తులో జాప్యం వద్దు   •   భద్రాద్రిలో ఘనంగా పోకల దమ్మక్క సేవ యాత్ర   •   శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్న నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి   •   బాలుర వసతి గృహంలో విద్యార్థులకు ప్లేట్లు, నోట్‌బుక్స్ పంపిణీ   •  

ఎర్రుపాలెం మండలంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు

29-07-2026 09:07 PM

ఎర్రుపాలెం,(విజయ క్రాంతి): మండలంలోని సాయిబాబా దేవాలయాలలో భక్తులు గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని  శ్రీ చిన్న షిర్డీ సాయి  మందిరంలో వేం చేసి ఉన్న శ్రీ చిన్న షిరిడి సాయిబాబా దేవాలయంలో గురు పౌర్ణమి సందర్భంగా  గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ షిరిడి సాయిబాబా ను దర్శించుకుని  దైవ కృపకు పాత్రులయ్యారు.