29 August, 2026 | 12:39 PM

Breaking News

ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ   •   పెంజర్లలో అభివృద్ధి, పారిశుద్ధ్య పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్   •   స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పోచారం   •   ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన కాంగ్రెస్ నాయకులు   •   క్రీడలతో యువతలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెంపొందుతుంది   •   మహానగరంలో గంజాయి చాక్లెట్ల కలకలం.. 5 వేలకు పైగా సీజ్   •   కుల గణన శాస్త్రీయంగా జరగాలి   •   మంత్రి పర్యటనకు చురుకుగా ఏర్పాట్లు   •   45వ సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‎ను ప్రారంభం   •   బాలల హక్కులపై అవగాహన.. ఇబ్బందులు ఉంటే ఫోన్ కాల్ తో పరిష్కారం   •  

తెలంగాణలో గుజరాత్ పోలీసుల బిగ్ ఆపరేషన్

21-04-2026 10:54 AM

తెలంగాణకు చెందిన మురుగన్ గ్యాంగ్ అరెస్ట్

హైదరాబాద్: తెలంగాణలో గుజరాత్ పోలీసులు బిగ్ ఆపరేషన్(Gujarat Police Big Operation) చేపట్టారు. ఆపరేషన్ దేవ్(Operation Dev) పేరుతో గుజరాత్ పోలీసులు తనిఖీలు చేశారు. తెలంగాణకు చెందిన మురుగన్ గ్యాంగ్ అరెస్ట్(Murugan Gang Arrested) అయింది. చిన్నారుల అక్రమ రవాణా కేసులో అరెస్టులు జరిగాయి. నాలుగేళ్ల బాలుడు దేవ్ ను ఈ గ్యాంగ్ కిడ్నాప్ చేసింది. గుజరాత్ పోలీసులు కాగజ్ నగర్ లో మురుగన్ ను అదుపులోకి తీసుకున్నారు. మురుగన్ తో పాటు తిరుపతి, మల్లయ్య, గంగాధర్ ను అరెస్ట్ చేశారు.