10 June, 2026 | 3:27 PM

Breaking News

సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •   భార్యను కాల్చి చంపిన భర్త   •   షార్ట్ సర్క్యూట్‌తో ఎస్‌బీఐ సేవలకు బ్రేక్..!   •  

భూగర్భ జలాలను పొదుపుగా వాడాలి

25-03-2026 01:54 AM

నిర్మల్, మార్చి 2౪ (విజయక్రాంతి): జలం జీవకోటి ఆధారమని ఆ జలాన్ని పొదుపుగా వినియోగించుకోవాలని జిల్లా భూగర్భ జల శాఖ అధికారి ఇన్చార్జ్ డిడి శ్రీనివాస్ బాబు అన్నారు. మామడ మండలము లోని బండల్ ఖానాపూర్  గ్రామం నందు  భూగర్భ జల శాఖ ఆధ్వర్యంలో అవల్ రూరల్ లైవిలిహుడ్ ఎంపవర్ మెంట్ సొసైటీ  స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ కార్యక్రమము లో వ్యవసాయ మరియు పరిశ్రమల శాఖ ద్వారా నీటి  పొదుపు పద్ధతులు పాటించినందున వారిని సత్కరించడం అయినది.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ఎంపీవో ఏపీఓ, మత్చ్య  శాఖ, సర్పంచ్, గ్రామ సర్పంచ్ అధికారులు పాల్గొన్నారు.