8 August, 2026 | 2:33 AM

బదిలీ అయిన ఉద్యోగికి ఘన సన్మానం

08-08-2026 12:00 AM

నిజాంసాగర్, ఆగష్టు 7( విజయ కాంతి ): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలోని కో-ఆపరేటివ్ బ్యాంకులో మెసెంజర్ గా గత 20 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న  శ్రీనివాస్ గౌడ్ బదిలీపై వెళ్తుండగా  అచ్చంపేట సహకార సంఘ ఆధ్వర్యంలో సీఈవో సంగమేశ్వర్ గౌడ్ ఘనంగా సన్మానించారు. కార్యక్రమం లో మల్లూరు సహకార సంఘ కార్యదర్శి సాయిలు  పంది తదితరులు పాల్గొన్నారు.