6 July, 2026 | 5:40 PM

జిల్లా వ్యాప్తంగా జీపీ వర్కర్ల వినతి పత్రాలు

06-07-2026 05:07 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని ఆయా గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న గ్రామపంచాయతీ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం అన్ని మండల కార్యాలయంలో ధర్నాలు నిర్వహించారు. గ్రామపంచాయతీ వర్కర్లకు కనీస వేతనం 18000 చెల్లించాలని, ప్రతినెల ఒకటో తారీకుని వేతనాలు ఇవ్వాలని, మల్టీ పర్పస్ వ్యవస్థను రద్దు చేయాలని రైతుల డిమాండ్లతో తాసిల్దారులకు వినతి పత్రాలు అందించారు ఈ కార్యక్రమంలో జిపి వర్కర్ల సంఘం నాయకులు సిబ్బంది ఉన్నారు.