20 April, 2026 | 11:13 PM

సొంత ఇంటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం

20-04-2026 09:48 PM

దోమకొండ,(విజయక్రాంతి): ప్రతి పేదవాడిసొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని సీనియర్ కాంగ్రెస్ నాయకులు  అన్నారు సోమవారం ముత్యంపెట్ దోమకొండ గ్రామాలలో పలువురు ఇందిరమ్మ గృహప్రవేశాలు చేశారు. ఈ సందర్భంగా చీర సారెలు లబ్ధిదారులకు సర్పంచ్ ఆశ బోయిన అక్షర శ్రీనివాస్  అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఆశబోయిన అ శ్రీనివాస్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు అబ్రబోయిన స్వామి  నాయకులు బాల్ రెడ్డి భాస్కర్ రెడ్డి లక్ష్మీపతి ఎండి షమ్మీ అబ్రబోయిన రాజు డాక్టర్ రాజు రవి శ్రీనివాస్ గంగమని ఇందిరమ్మ కమిటీ సభ్యులు నాయకులు పాల్గొన్నారు.