24 June, 2026 | 12:30 PM

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

24-06-2026 11:20 AM

ముంబై: సామాన్యులకు అందకుండా పైకెగిరిన బంగారం, వెండి ధరలు(Gold, silver prices today) దిగొస్తున్నాయి. 10 గ్రాముల బంగారంపై రూ. 2 వేలు తగ్గింది, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1.47 లక్షలకు చేరుకోగా, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1.33 లక్షలకు చేరింది. ఒక్క రోజులోనే కిలో వెండి రూ. 10 వేలు తగ్గి కొనుగోలుదారులకు ఊరట నిచ్చింది. కిలో వెండి ధర రూ. 2.30 లక్షలకు చేరింది. పశ్చిమాసియాలో సాధారణ పరిస్థితులతో డాలర్ క్రమంగా బలపడుతోంది. అమెరికా బాండ్లకు గిరాకీ పెరగడంతో వాటిపై మదుపరులు పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. చైనాలో వెండి వినియోగం తగ్గడంతో ధరలు దిగివచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.

న్యూఢిల్లీలో బంగారం ధరలు — జూన్ 24

న్యూఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర — రూ. 1,44,600/10 గ్రాములు.

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర — రూ. 1,32,550/10 గ్రాములు.

న్యూఢిల్లీలో వెండి ధర — రూ. 2,24,820/1 కిలో.

ముంబైలో బంగారం ధరలు — జూన్ 24

ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర — రూ. 1,44,850/10 గ్రాములు.

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర — రూ. 1,32,779/10 గ్రాములు.

ముంబైలో వెండి ధర — రూ. 2,25,210/1 కిలోగ్రాము.

బెంగళూరులో బంగారం ధరలు — జూన్ 24

బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర — రూ. 1,44,970/10 గ్రాములు.

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర — రూ. 1,32,889/10 గ్రాములు.

బెంగళూరులో వెండి ధర — రూ. 2,25,380/1 కిలోగ్రాము.

కోల్‌కతాలో బంగారం ధరలు — జూన్ 24

కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం ధర — రూ. 1,44,660/10 గ్రాములు.

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర — రూ. 1,32,605/10 గ్రాములు.

కోల్‌కతాలో వెండి ధర — రూ. 2,24,910/1 కిలోగ్రాము.

హైదరాబాద్‌లో బంగారం ధరలు — జూన్ 24

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర — రూ. 1,45,080/10 గ్రాములు.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర — రూ. 1,32,990/10 గ్రాములు.

హైదరాబాద్‌లో  వెండి ధర — రూ. 2,25,560/1 కిలోగ్రాము.

చెన్నైలో బంగారం ధరలు — జూన్ 24

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర — రూ. 1,45,220/10 గ్రాములు.

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర — రూ. 1,33,118/10 గ్రాములు.

చెన్నైలో వెండి ధర — రూ. 2,25,740/1 కిలోగ్రాము.