15 March, 2026 | 4:03 PM

మన్నె జీవన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన జిఎంఆర్

15-03-2026 12:36 PM

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీగా ఎన్నికైన మన్నె జీవన్ రెడ్డిని వారి నివాసంలో కలిసి దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లాలో ఎంతో నైపుణ్యత కలిగిన యువ క్రికెటర్లు ఉన్నారని, వారిలోని నైపుణ్యతను వెలికి తీసి, వారికి అవకాశాలు కల్పించేందుకు కృషి చేయాలని  ఎమ్మెల్యే జియంఆర్ కోరారు.