calender_icon.png 4 February, 2026 | 2:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీకి చిక్కిన మరో తిమింగలం

04-02-2026 01:04:16 PM

హైదరాబాద్: జీహెచ్ఎంసీ కూకట్ పల్లి జోనల్(GHMC Kukatpally Zone) కార్యాలయంలో ఏసీబీ(Anti-Corruption Bureau) అధికారులు సోదాలు నిర్వహించారు. మరో తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. జీహెచ్ఎంసీ(GHMC) కూకట్ పల్లి జోన్ ఎస్ఈ చిన్నారెడ్డి రూ. 15 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.