24 March, 2026 | 8:16 PM

Breaking News

ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన   •   జన గణనను పకడ్బందీగా పూర్తి చేయాలి   •   ప్రభుత్వానికి నాణ్యమైన సమాచారం అందించేలా కృషి చేయాలి   •   ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు సత్వర చర్యలు   •   సంత నిర్వాహణ వేలంలో పెరిగిన ఆదాయం 5.02 శాతం మాత్రమే   •   జిల్లాను క్షయ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం   •   ద్వారకుంటలో సిసి రోడ్డు శంకుస్థాపన: సర్పంచ్ పాలకి సురేష్   •   ఖైదీలకు బెయిల్ విషయంలో సహాయం చేయడమే సాధికార కమిటీ ఉద్దేశ్యం   •   కోనరావుపేట 10వ వార్డ్‌లో పారిశుధ్య సమస్యలు   •   కోదండరామాలయం పరిసరాల్లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు   •  

బడ్జెట్లో విద్యాశాఖకు 20 శాతం నిధులు ఇవ్వాలి

24-03-2026 06:33 PM

నిర్మల్,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యాశాఖ కు 20% నిధులను కేటాయించే విధంగా పున పరిశీలన చేయాలని టిఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఆరేపల్లి విజయకుమార్ డిమాండ్ చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యాశాఖ కు అరకురని నిధులు కేటాయించడం వల్ల ప్రభుత్వ విద్య మౌలిక సదుపాయాలు దూరమవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు కలిసి వినతి పత్రం అందించారు.