26 May, 2026 | 6:03 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

రంజాన్ ప్రార్థనలకు పూర్తి సౌకర్యాలు

17-03-2026 01:00 AM

నిర్మల్, మార్చి ౧౬ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో రంజాన్ పండుగ నాటికి ఈద్గాం ప్రార్థన మందిరాల వద్ద అన్ని ఏర్పా ట్లు పూర్తి చేస్తామని నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి తెలిపారు. సోమవారం పట్టణంలోని ఈదుగాంలను సందర్శిం చారు. ఈద్గా ప్రాంతంలో జరుగుతున్నా పనులను పలువురు కౌన్సిలర్లతో కలిసి పరిశీలిం చారు. 

ఈ సందర్బంగా ఆయన మాట్లాడు తూ రంజాన్ పార్వదినాన ఈద్గా ప్రత్యేక ప్రార్థనలకై మున్సిపల్ శాఖ పరంగా ఏర్పాట్లు చేయడం ఆనవాయితీగా వస్తుందని, ఈ నేపత్యంలో ఈసారి మున్సిపల్ శాఖ ఇప్పటికే ఏర్పాట్ల పనులు ప్రారంభించిందన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఇమ్రానుల్లా, ముజహిద్, రఫీ, జకీ, ఇర్ఫాన్, కత్తి నరేందర్, అడప పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.