13 July, 2026 | 1:06 AM

సొంతింటి కల నెరవేర్చడమే ప్రజాపాలన ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే

13-07-2026 12:05 AM

ఉట్నూర్, జూలై 12 ( విజయక్రాంతి ): పేద ప్రజల సొంత ఇంటి కల నెరవేర్చడమే  ప్రజా పాలన ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఆదివారం ఉట్నూర్ మండలంలోని  కల్లూరు గూడలో  ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పూర్తి చేయాలని సూచనలు చేశారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను అందిస్తామన్నారు.