10 May, 2026 | 10:16 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

ఆత్మీయ సమ్మేళనాన్ని జయప్రదం చేయండి

24-01-2026 08:16 PM

భైంసా(విజయక్రాంతి): వీరశైవ లింగాయత్ లింగ బలిజ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ బసవ భవన్ లో రాష్ట్ర సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు శంకర్ పటేల్ ఉపాధ్యక్షులు సాయినాథ్ పటేల్ యూత్ అధ్యక్షులు సాయినాథ్ పటేల్ తెలిపారు. ఈ సమావేశానికి వీరశైవ లింగాయత్ బంధువులందరూ కూడా పెద్ద సంఖ్యలో హాజరుకావాలని వారు పిలుపునిచ్చారు ఉదయం 10 గంటలకు రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు గంగాధర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు