9 May, 2026 | 5:32 PM

Breaking News

వెంకటేశ్వర స్వామి ఆలయంలో రక్షణ ఏర్పాట్లు   •   అక్రమంగా ఎద్దులను తరలిస్తున్న కంటైనర్ వాహనాన్ని పట్టుకున్న పోలీసులు   •   పాత బిల్లుల పేరిట కొత్త పాలకవర్గంపై ఒత్తిడి?   •   కాకతీయ కళల జాతర సాంస్కృతిక పోటీలు ప్రారంభం   •   పేదల మెరుగైన జీవితం కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం   •   తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది బిజెపి ప్రభుత్వమే   •   కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులను కలిసిన ఎర్ర విజయ్ రావు   •   సుల్తానాబాద్ లో జాతీయ పక్షి నెమలి మృతి   •   ధాన్యం కొనాలని ఇందారంలో రైతుల రాస్తారోకో   •   సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర   •  

స్వాములకు ఉచితంగా అన్న ప్రసాదం

09-05-2026 04:00 PM

ముకరంపుర,(విజయక్రాంతి): అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ డి సంపత్ ఆధ్వర్యంలో వివిధ జిల్లాల, గ్రామాల నుండి కొండగట్టుకు పాదయాత్ర చేస్తున్న ఆంజనేయ స్వాము లకు, భక్తులకు నా కూతురు మరియు నా మిత్రుల సహకారంతో ఉచితంగా అన్న ప్రసాదం, వాటర్ బాటిల్స్ అందజేస్తున్నామని డి సంపత్ తెలిపారు .ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మల్లేశం, బండారి శ్రవణ్, అభినయ్ రెడ్డి ,గూడూరి ప్రశాంత్, కూరపాటి వెంకటేష్, శ్రీ రామ్ స్వామి మొదలగు స్వాములు పాల్గొన్నారు.