19 May, 2026 | 11:24 PM

Breaking News

ఖమ్మం - సూర్యాపేట జాతీయ రహదారిపై రాస్తారోక చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్   •   డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ డిసిసిబి చైర్మన్   •   రూ.21.49 లక్షల విలువైన నకిలీ వరి విత్తనాల పట్టివేత   •   హిజ్రాల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ చర్యలు   •   పీహెచ్సీలో అందిస్తున్న వైద్య సేవల పరిశీలన   •   ధాన్యం అన్‌లోడింగ్‌లో జాప్యం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి   •   ఆందోళన వద్దు.. బంద్ రోజున మందులు అందుబాటులోనే   •   మంగళవారం సంతలో పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం   •   మొక్కజొన్న స్టాక్ పాయింట్లను తనిఖీ చేసిన డీఎం   •   ఖానాపూర్ మండలంలో పైలట్ గ్రామాన్ని సందర్శించిన అధికారులు   •  

మాజీమంత్రి హరీష్‌రావును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

04-11-2025 12:00 AM

మరిపెడ, నవంబర్3 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల టిఆర్‌ఎస్ పార్టీ మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యులు ట్రబుల్ షూటర్ తన్నీరు హరీష్ రావు తండ్రి సత్యనారాయణ రావు ఇటీవల కాలంలో పరమపదించగా ఆదివారము డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్య నాయక్ డోర్నకల్ మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, మాజీ మంత్రి హరీష్ రావును హైదరాబాదులోని వారి నివాసంలో పరామర్శించి వారి తండ్రి సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

వారి వెంట ప్రముఖ కాంట్రాక్టర్ రామడుగు అచ్యుతరావు, మాజీ ఎంపీపీ గుగులోతు వెంకన్న,బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు రాంబాబు, రవీందర్, సుదర్శన్ రెడ్డి శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్లు ,మాజీ ఎంపీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.