26 April, 2026 | 11:37 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

సుల్తానాబాద్ లో ఘనంగా మాజీ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

25-02-2026 07:58 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలో పెద్దపల్లి అభివృద్ధి ప్రదాత మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి  జన్మదిన వేడుకల ను బుధవారం నాయకులు  ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పారుపల్లి గుణపతి, మండల పార్టీ  సీనియర్ నాయకులు మొరపల్లి మోహన్ రెడ్డి,

తాళ్ళపల్లి మనోజ్ గౌడ్, మండల పార్టీ కన్వీనర్లు బోయినీ రాజమల్లయ్య, గుడిపాటి శ్రీనివాసరెడ్డి, మాజీ సర్పంచ్ మొల్గురి అంజయ్య గౌడ్, ఫకీర్ యాదవ్, సుద్దాల సర్పంచ్ ఒజ్జ సంపత్, 11వ వార్డు కౌన్సిలర్ కల్వల ఓదెలు, మాజీ సర్పంచ్ శ్రావణ్, ఆకుల రాజయ్య, సాజిద్, కనకం శంకర్, పొన్నం ఎల్లయ్య, కౌన్సిలర్ అభ్యర్థులు చొప్పరి అరుణ్, గాజుల అరుణ్, మల్లికార్జున్, బుర్ర రమేష్ , శ్రీనివాస్  కార్యకర్తలు పాల్గొన్నారు.