3 August, 2026 | 10:29 AM

19వ అమెరికా తెలుగు మహాసభలో పాల్గొన్న మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు

03-08-2026 09:19 AM

తుంగతుర్తి,(విజయక్రాంతి): అమెరికా తెలుగు అసోసియేషన్(American Telugu Association) ఆధ్వర్యంలో అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లో ఘనంగా నిర్వహించిన 19వ అమెరికా తెలుగు అసోసియేషన్ మహాసభ & యూత్ కన్వెన్షన్‌ కు హాజరైన తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ తో పాటు మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి  వి.శ్రీనివాస్ గౌడ,మాజీ ఎమ్మెల్సి కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్  ఆలే వెంకటేశ్వర్ రెడ్డి  ఎస్.రాజేందర్ రెడ్డి , పుట్ట మధు  బి ఆర్ ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లు , రాష్ట్ర నాయకులు కంచర్ల కృష్ణ రెడ్డి , నంద్యాల దయాకర్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.