29 March, 2026 | 12:37 AM

మాజీ మంత్రి పరామర్శ

28-03-2026 10:55 PM

నిర్మల,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని సీనియర్ పాత్రికేయుడు పత్తి శివప్రసాద్ మాతృమూర్తి ఇటీవలే మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని రాష్ట్ర మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శనివారం పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం పిల్లల వైద్య నిపుణులు సంతోష్ రాజ్ దంపతులను పరామర్శించి దాడి ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఉన్నారు.