3 June, 2026 | 8:52 PM

మాజీ మంత్రి పరామర్శ

03-06-2026 07:45 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందిన ప్రమాదంలో గాయపడిన బాధిత కుటుంబాలను బుధవారం రాష్ట్ర మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరమశించారు. సారంగాపూర్ ఫోన్ మామడ లక్ష్మణ్ చందా నిర్మల్ రూరల్ మండలాల్లో ఏడుగురు బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని మనసా కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.