calender_icon.png 12 February, 2026 | 11:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యేను కలిసిన మాజీ కార్పొరేటర్లు

12-02-2026 12:00:00 AM

సికింద్రాబాద్, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): కూకట్‌పల్లి నియోజకవర్గంలోని పలు డివిజన్స్  తాజా మాజీ కార్పొరేటర్స్ నిన్నటి తో పదవి కాలం ముగియడం తో బుధవారం ఎమ్మెల్యే  నివాసం క్యాంపు కార్యాలయంలో ఓల్డ్‌బోయన్ పల్లి డివిజన్ మాజీ తాజా హ్యాట్రిక్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్,బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్‌రెడ్డి, ఫతేనగర్ కార్పొ రేటర్ పగడాల సతీష్ గౌడ్, బేగంపేట్ కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరి, మూసాపేట్ మాజీ కార్పొరేటర్ తూము శ్రవణ్ కుమార్, శిరీష బాబురావు, సబ్యా గౌసుద్దీన్ ,మందాడి శ్రీనివాసరావు, జూప ల్లి సత్యనారాయణ  ఎమ్మెల్యే మాధవరం  శాలువాలతో సన్మానించి శుభాకాం క్షలు తెలియజేశారు, అనంతరం అందరూ కలిసి జిహెచ్‌ఎంసి కార్యాలయంలోకూకట్ పల్లి జోనల్ కమిషనర్  అపూర్వ చౌహాన్ ని మర్యాదపూర్వకంగా కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం తాజా మాజీ కార్పొరేటర్స్ కలిసి ధన్యవాదాలు తెలియజేశారు,ఈ సం దర్భంగా కమిషనర్‌ని నాయకులు శాలువాతో సన్మానించారు.