15 June, 2026 | 2:53 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

పాడి గేదెలకు గాలికుంటు నివారణ టీకాలు

09-04-2026 02:23 PM

కోహెడ, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): కోహెడ మండలం గుండారెడ్డిపల్లి లో పాడి గేదెలకు గాలికుంటు నివారణ టీకాలు వేశారు. ఈ సందర్బంగా సర్పంచ్ పిల్లి బాబు మాట్లాడుతు.. గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని చేపట్టినట్లు.. చెప్పారు. సుమారు 35 పాడి గేదెలకు టీకాలు వేసినట్లు పేర్కొన్నారు. మునుముందు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో పశు వైద్యులు మహేందర్ రెడ్డి, చిట్టిరెడ్డి లక్ష్మారెడ్డి, మొండయ్య, రైతులు నాగిళ్ల నరసింహారెడ్డి తూళ్ళ కిష్టయ్య, తూళ్ళ సంతోష్, మద్దెల మల్లయ్య, శ్యామల రాజేశం, జాలిగాం యాదయ్య పాల్గొన్నారు.