మున్నూరు కాపు మిత్రమండలి ఆధ్వర్యంలో జెండా పండుగ
15-08-2026 02:35 PM
ఖానాపూర్ ( విజయక్రాంతి): 80 వ స్వాతంత్ర దినోత్సవo ఘనంగా నిర్వహించడం జరిగినది నిర్మల్ మున్నూరుకాపు మిత్రమండలి ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు.ఇ వేడుకలో అధ్యక్షులు అప్పాలమహేష్ ఉప అధ్యక్షులు నలమాల పోశెట్టి అయ్యేనాగారి శ్రీనివాస్ కోశాధికారి ఆడుముల్ల శ్రీనివాస్ సంయుక్త కార్యదర్శి కూన చెంద్రకాంత్ ఒడనము రాజేందర్ ఆడుముల్ల నరేందర్ పలువురు సంఘనాయకులు పాల్గొన్నారు.






