4 May, 2026 | 11:53 AM

5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ అప్‌డేట్స్

04-05-2026 10:30 AM

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల్లో జరిగిన 2026 అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు(Election Results 2026) కొనసాగుతోంది. అన్ని నియోజకవర్గాల నుండి ప్రాథమిక ఫలితాల సరళి (trends) త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ, వందలాది నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు పలు విడతలుగా జరుగుతోంది. ఈ ఫలితాలు అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో తదుపరి ప్రభుత్వాలను నిర్ణయించనున్నాయి. ప్రధాన ఎన్నికలతో పాటు, పలు అసెంబ్లీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా ప్రస్తుతం కొనసాగుతోంది.


పశ్చిమ బెంగాల్ (293/293)

పార్టీఆధిక్యంగెలుపు
తృణమూల్+118-
బీజేపీ170-
కాంగ్రెస్2-
వామపక్షాలు1-
ఇతరులు2-

తమిళనాడు (234/234)

పార్టీఆధిక్యంగెలుపు
డీఎంకే+51-
అన్నాడీఎంకే+73-
టీవీకే111-
ఇతరులు--

కేరళ(140/140)

పార్టీఆధిక్యంగెలుపు
ఎల్ డీఎఫ్41-
యూడీఎఫ్96-
ఎన్డీయే3-
ఇతరులు--

అస్సాం(126/126)

బీజేపీ+102-
కాంగ్రెస్22-
ఏఐయూడీఎఫ్2-
ఇతరులు--

పుదుచ్చేరి(30/30)

ఎన్నార్ కాంగ్రెస్+1603
కాంగ్రెస్+8-
టీవీకే+--
ఇతరులు3-