27 July, 2026 | 6:28 PM

Breaking News

సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •   విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి   •   యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •   హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి: టీయూసీఐ   •   ఐదెకరాల ప్రభుత్వ భూమి కబ్జా..   •  

స్క్రాప్ దుకాణంలో అగ్ని ప్రమాదం

19-05-2026 12:00 AM

చేగుంట, మే 18(విజయక్రాంతి): మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామ శివారులో సోమవారం రాత్రి   జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ స్క్రాప్ షాప్ పూర్తిగా దగ్ధమైంది. పక్కనే  టైల్స్ షాప్‌ కూడా ఆస్తి నష్టం సంభవించింది.  ఎస్సె చైతన్య కుమా ర్‌రెడ్డి సమాచారంతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. రూ.5 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.