డిజిటల్ సర్వే కోసం రైతుని అందుబాటులో ఉండాలి
29-08-2026 02:00 PM
బోథ్. ఆగస్టు 30 (విజయ క్రాంతి): డిజిటల్ సర్వే కోసం రైతులు అందుబాటులో ఉండాలని బూత్ ఏఈఓ శ్యాంసుందర్ రెడ్డి కోరారు. ఆదివారం ఉదయం 9 గంటల నుండి బోత్ కేశివారంలో సర్వేనెంబర్ 24 నుండి 40 సర్వే నంబర్ లలోపు రైతులంతా అందుబాటులో ఉండాలన్నారు. డిజిటల్ క్రాఫ్ట్ సర్వీస్ వాలంటీర్ ద్వారా మాత్రమే జరుగుతుందని రైతులు గమనించి సహకరించాలన్నారు.






