28 June, 2026 | 12:12 PM

Breaking News

రోజువారి కూలీల జేబుకు చిల్లు పెడుతున్న మద్యం మాఫియా   •   రేవంత్ రెడ్డి నల్లగొండ సభ వేళ బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్   •   ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి   •   రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం   •   పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి   •   పి.వి. నరసింహారావుకి నివాళులర్పించిన కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ   •   ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలి   •   ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా కొత్తగూడెం   •   కారు, లారీ ఢీకొని యువకుడు మృతి   •   విద్యుదుఘతంతో వాటర్ పిల్టర్ టెక్నిషియాన్ మృతి   •  

పంటలు ఎండుతున్నాయి

06-02-2026 12:05 PM

సాగు నీటిని వెంటనే విడుదల చేయాలి..

సిద్ధిపేట ముస్తాబాద్ రోడ్డుపై రైతుల రాస్తారోకో..

సిద్దిపేట రూరల్: మల్లన్న సాగర్ కెనాల్ నుండి వెంటనే నీటిని విడుదల చేసి తమ పంటలను కాపాడాలని చింతమడక సీతారాంపల్లి మాచాపూర్ వెంకట్రావుపల్లి బదనకల్ గ్రామాల రైతులు అన్నారు శుక్రవారం లక్ష్మీదేవి పల్లి చింతమడక గ్రామాల సరిహద్దు వద్ద ముస్తాబాద్ రోడ్డుపై తమకు వెంటనే సాగునీటిని విడుదల చేయాలని కోరుతూ రాస్తారోకో నిర్వహించారు. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోగా, పోలీసులు జోక్యం చేసుకుని రైతులను సముదాయించి అక్కడి నుండి పంపించి వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాగునీటిని విడుదల చేయాలని ఎన్నిసార్లు కోరిన అధికారులు పట్టించుకోకపోవడం లేదని అన్నారు.