వర్షాలు కూరవాలని కప్పతల్లి ఆట
17-07-2026 11:36 AM
రుద్రంగి జులై 17(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేద్రంలో ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో యువకులు వర్షాలు కూరవాలని కప్పతల్లి అట ఆడారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ.. వర్షభావంతో రైతులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారని, వర్షాలు సంవృద్దిగా కురిసి చెరువులు,కుంటలు నిండాలని,సంప్రదాయ పద్దతిలో కప్పతల్లి అట ఆడి హనుమాన్ దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఆదర్శ యూత్ సభ్యులు పాల్గొన్నారు.






