3 July, 2026 | 8:56 PM

Breaking News

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) 2027 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి   •   ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం   •   పిచ్చిమొక్కల తొలగింపు   •   తాగారు.. దొరికారు..   •   కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మండల ప్రత్యేక అధికారి   •   ఖానాపూర్ ఆర్టీసీ బస్టాండ్ పరిశీలించిన రీజినల్ మేనేజర్   •   శ్రీ లక్ష్మి భూలక్ష్మి సమేత శీతలాదేవి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి   •   అబద్ధపు హామీలకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ   •   కస్తూర్బా గాంధీ విద్యార్థినీలకు ఏకరూప దుస్తులు, నోట్ బుక్స్ పంపిణీ   •   దేవ్ విజన్ సెంటర్ , ఆప్టికల్స్ ప్రారంభించిన సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా   •  

సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు

15-06-2025 01:33 AM

2025 నీట్ ఫలితాల్లో శివాని విశ్వరూపం 

హనుమకొండ, జూన్ 14 (విజయ క్రాంతి): ప్రతిభావంతులైన విద్యార్థులను ర్యాంకర్లుగా తీర్చిదిద్దడం ఎవరికైనా సాధ్యమే. అయితే అందుకు భిన్నంగా సాధారణ విద్యార్థులను ర్యాంకర్లుగా తీర్చిదిద్ది అసాధారణ ఫలితాలతో నీట్ 2025 ఫలితాల్లో శివా ని విశ్వరూపం ప్రదర్శించింది.

2025 నీటి ఫలితాల్లో శివాని జూనియర్ కళాశాల విద్యార్థులు మరోసారి విజయదుందుభి మోగిం చారు. మాడూరి ముఖేష్ 595/729 (4206103333), ఆడెపు మనోజ్ 451/720 (4206104170), ఇటికాల కార్తిక్ 443/720 (4208112002), అరికిళ్ల నిస్సి 438/720 (4205111065) అత్యున్న త మార్కులతో నీట్ ఫలితాల్లో ప్రభంజనం సృష్టించినట్లు కళాశాల కరస్పాండెంట్ టి. స్వామి, ప్రిన్సిపల్స్ జి.సురేందర్‌రెడ్డి, వీ.చం ద్రమోహన్, డైరెక్టర్లు టి. రాజు, ఎన్. రమేష్, ఏ. మురళీధర్, వి.సురేష్, ఏ.సంతోష్ రెడ్డి అభినందించారు. ఈ విజయానికి సహకరించిన కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు.