calender_icon.png 12 February, 2026 | 1:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత రాజ్యాంగం కల్పించిన హక్కును ప్రతి ఒక్కరు వినియోగించాలి

12-02-2026 02:51:02 AM

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్

నిజామాబాద్, ఫిబ్రవరి 11 (విజయ క్రాంతి): భారత రాజ్యాంగం కల్పిం చిన ఓటు హక్కుని ప్రతి ఒక్కరూ తప్పకుండా వినియో గించుకోని ఓటు హక్కు బాధ్యతను ప్రతి పౌరుడు వినియోగించాలన్నారు. మార్పు నకు నాంది ఓటు అని ఎంపీ ధర్మపురి అర వింద్ తెలిపారు. బుధ వారం నిజామాబాద్ నగ రంలోని వినాయక్ నగర్ లో ఉన్న ప్రాథమిక ప్రభు త్వ పాఠశా లలో ఎంపీ ధర్మపురి అరవింద్ తమ ఓటు హక్కును వినియో గిం చుకున్నారు.   ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని పేర్కొ న్నారు.