13 May, 2026 | 11:15 PM

Breaking News

మల్లెపల్లి వడ్ల కేంద్రంలో భారీ కుంభకోణంలో సీబీసీఐడీ విచారణ చేపట్టాలి   •   బక్రీద్ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలి   •   బోధన్ పట్టణంలో గంజాయి నేరస్తుడు పట్టివేత   •   గ్రామీణ రహదారుల నిర్మాణంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం: కూనంనేని   •   ఆత్మకూరులో ఘనంగా శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం   •   గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు   •   సుల్తానాబాద్ కోర్టుకు హాజరైన బిజెపి నాయకులు   •   భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి   •   ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడు   •  

పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

14-02-2026 05:10 PM

పెంచికలపేట,(విజయక్రాంతి): పెంచికలపేట మండల కేంద్రంలోని పీఎం జెడ్పీఎస్‌ఎస్ పెంచికలపేట పాఠశాలలో బ్యాంకింగ్ లిటరసీ కార్యక్రమంలో భాగంగా బ్యాంకులు అందించే వివిధ సేవలపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలోపాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి విజయనిర్మలతో పాటు ఉపాధ్యాయులు యాదగిరి ఈశ్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి విజయనిర్మలతో పాటు ఉపాధ్యాయులు యాదగిరి ఈశ్వరరావు, లక్ష్మీ, భారతి, ఉజ్వల, భాగ్యశ్రీ, ఆత్మారామ్, సమ్మయ్య, షేక్ బడే సాహెబ్, సంతోష్, విజయ్, మౌనిక పాల్గొన్నారు.