విజయంతో ముగింపు
28-08-2026 12:26 AM
- జర్మనీపై భారత్ గెలుపు
- మహిళల హాకీ ప్రపంచ కప్
మహిళల హాకీ ప్రపంచకప్(Womens Hockey World Cup)ను భారత్ విజయం(India victory)తో ముగించింది. టోర్నీలో ఐదో స్థా నంలో నిలిచింది. గురువారం జర్మనీతోజరిగిన మ్యాచ్‌లో3- 1తేడాతో గెలుపొందింది. భారత్ తరపున ఇషికా తొలి గోల్ కొట్టారు. నవ్నీత్ రెండు గోల్స్ చేశారు. జర్మనీ తరవలిన్ క్రింగ్స్ ఒక గోల్ సాధించారు. 1974 తర్వాత భారత అమ్మాయిల జట్టుకు ఇదే ఉ త్తమ ప్రదర్శన.
ఆ ఏడాది సెమీస్ వరకూ వె ళ్లారు. ఈప్రపంచకప్‌లో ఆరుమ్యాచ్‌లు ఆడి న భారత అమ్మాయిలు ఒక్క మ్యాచ్‌లోనే ఓడారు. రెండు గెలుపులు, మూడు డ్రాలు చేసుకున్నారు. ఇదిలాఉండగా.. ప్రపంచకప్ లోనెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, అర్జెంటీనా, బెల్జియంలుసెమీస్‌చేరుకున్నాయి.






