23 June, 2026 | 5:11 PM

Breaking News

నెల్లిపాక భూములపై ప్రొహిబిషన్ ఎత్తివేయాలి   •   విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటేనే బంగారు భవిష్యత్   •   ఐఎస్‌ సదన్‌లో భారీ చోరీ.. రూ.17 లక్షలతో పరారైన ఏటీఎం క్యాష్ వ్యాన్ డ్రైవర్   •   రైతులకు అందుబాటులో విత్తన మేళ   •   తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మట్టి పెల్లి సైదులు ఎన్నిక   •   ఎస్ఆర్ఆర్ లో బీకాం విద్యార్థులకు ఏఐ, డిజిటల్ లెర్నింగ్ పై శిక్షణ   •   నిర్మల్ నుండి ధర్మపురికి బస్సు   •   డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి యువత ముందుకు రావాలి   •   డా. శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా ఘన నివాళులు   •   ఆడబిడ్డ పెండ్లికి ఐదువేల ఆర్థిక సహాయం   •  

విద్యాసంస్థల బంద్ విజయవంతం

23-06-2026 04:16 PM

నిర్మల్,(విజయక్రాంతి): ప్రభుత్వ విద్య సంస్థల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లాలో నిర్వహించిన బంద్ మంగళవారం విజయవంతమైంది. ఏబీవీపీ నాయకులు దినేష్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ప్రవేటు పాఠశాలలో అధిక ఫీజులను నియంత్రించాలని నినాదాలు చేశారు. శివ కుమార్ మణిరాజ్ మనీ నితీష్ వంశీ సాయి అభి అక్షయ్ పాల్గొన్నారు.