పరీక్ష మీది.. ఫోటో మాది
22-04-2026 04:11 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో సార్వత్రిక విద్యలు బాగా నిర్వహిస్తున్న ఓపెన్ పదోతరగతి ఇంటర్ పరీక్ష కేంద్రంలో జిల్లా విద్యాశాఖ అధికారి దర్శన భోజన తనిఖీ చేశారు. పరీక్షకు ముందే కేంద్రానికి చేరుకున్న డీఈవో పరీక్షకు హాజరైన అభ్యర్థుల ఫోటోలను స్వయంగా తన ఫోన్లో బంధించి పరీక్షలు బాగా రాయాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు.






