15 June, 2026 | 3:12 PM

Breaking News

మెట్రో నిధులను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు: సీఎం రేవంత్   •   తెలంగాణపై కేంద్రం తీవ్రమైన వివక్ష.. కిషన్ రెడ్డిపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు   •   పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •  

స్కూల్ యూనిఫామ్ డ్రెస్ కోడ్ విడుదల

12-06-2026 06:17 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో విద్యాశాఖ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు డ్రెస్ కోడ్ ను శుక్రవారం విడుదల చేసినట్టు జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న తెలిపారు. ఒకటి నుండి 10వ తరగతి వరకు స్కూల్ యూనిఫామ్ డ్రెస్ కోడ్ ఎలా ఉండాలో మోడల్ విడుదల చేశారు. ప్రతి ఒక్కరు ఈ డ్రెస్ కోడుల అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో చదివించండి

నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని ప్రతి ఒక్కరు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని నిర్మల్ విద్యాశాఖ అధికారి దర్శనం భోజన తెలిపారు. నిర్మల్ జిల్లాలో ప్రారంభమైన బడిబాటకు అన్ని గ్రామాల్లో మంచి స్పందన వస్తుందని తెలిపారు. కొన్ని గ్రామాల్లో గ్రామస్తులు ప్రభుత్వ పాఠశాలలోనే తమ పిల్లలను చదివిస్తామని తీర్మానం చేయడం విద్యాశాఖ పై ఉన్న నమ్మకాన్ని పెంచుతుందని గుర్తు చేశారు.