20 May, 2026 | 3:54 PM

Breaking News

మార్కెట్ కమిటీ చైర్మన్ ను సన్మానించిన నాయకులు   •   ఉత్పత్తి లక్ష్యాల సాధనే ధ్యేయంగా పునరంకితమవ్వాలి   •   సింగరేణిని కాపాడుకోవడమే తెలంగాణ బొగ్గుగని కార్మిక సమాఖ్య ఏకైక లక్ష్యం   •   మైనర్ బాలికను మభ్యపెట్టి వివాహం చేసుకున్న పోలీస్ కానిస్టేబుల్   •   నవోదయ ఫలితాల్లో బ్లూమింగ్ మైండ్స్ విద్యార్థుల ప్రతిభ   •   ఆన్‌లైన్ మందుల అమ్మకాలను నిలిపివేయాలి   •   మనోహర్ లాల్ ఖట్టర్‌తో మంత్రి కిషన్ రెడ్డి భేటీ.. పట్టణాభివృద్ధిపై చర్చ   •   సుప్రీంకోర్టు సీరియస్.. కులగణ పిటిషన్‌ కొట్టివేత   •   దేశవ్యాప్తంగా మెడికల్ దుకాణాలు బంద్   •   కొనసాగుతున్న ఎల్లయ్య చెరువు కాలువల పూడికతీతల పనులు   •  

డీవైఎఫ్‌ఐ జూబ్లీహిల్స్ నూతన కమిటీ ఎన్నిక

08-01-2026 12:20 AM

జూబ్లీహిల్స్, జనవరి 7 (విజయక్రాంతి) : డీవైఎఫ్‌ఐ జూబ్లీహిల్స్ జోన్ నూతన కమిటీ ఎన్నికను బోరబండలో నిర్వహించారు. డీవైఎఫ్‌ఐ నాయకుడు కృష్ణ అధ్యక్షత న జూబ్లీహిల్స్ జోన్ మహాసభను బోరబండలోని సంస్థ కార్యాలయంలో నిర్వహించా రు. ముఖ్య ఆహ్వానితులుగా డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్,జిల్లా కార్యదర్శి జావీద్ హాజరయ్యారు.వారి ఆధ్వర్యంలో ఎన్నికను నిర్వహించారు.ఈ ఎన్నికలో 11 మందితో కూడిన నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మనోజ్,కార్యదర్శిగా సునీల్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారందరికీ నాయకులు శుభాకాంక్షలను తెలియజేశారు.